అన్వేషించండి
Nora Fatehi Photos: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ 2025కు హాజరుకానున్న బాహుబలి మనోహరి బ్యూటిఫుల్ లుక్!
Nora Fatehi Photos: బాహుబలిలో మనోహరి సాంగ్ లో మెరిసిన నోరా ఫతేహి లేటెస్ట్ బ్యూటిఫుల్ లుక్. ఇన్ స్టాలో నోరా షేర్ చేసిన ఫొటోస్ చూశారా...
Nora Fatehi
1/7

హీరోయిన్, డాన్సర్ అయిన నోరా ఫతేహి తన కెరీర్లో మరో మైలురాయి చేరుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ 2025 వేదికపై మెరవబోతోంది
2/7

ఈ మధ్యే జాసన్ డెరులోతో కలిసి రిలీజ్ చేసిన 'స్నేక్' అనే మ్యూజిక్ సింగిల్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయింది.
3/7

2025లో 51వ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమం లాస్ వెగాస్ లో జరగబోతోంది. మన కాలమానం ప్రకారం మే 27 తెల్లవారుజామున ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
4/7

డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీసే నోరా.. దిల్ బర్, సాకీ సాకీ లాంచి సాంగ్స్ తో క్రేజ్ సొంతం చేసుకుంది
5/7

హరిహరవీరమల్లు సినిమాలోనూ నోరా ఫతేహి నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది
6/7

టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి, బాహుబలి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది నోరా ఫతేహి
7/7

నోరా ఫతేహి బ్యూటిఫుల్ ఫొటోస్
Published at : 27 May 2025 07:40 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















