అన్వేషించండి
Niharika Konidela: అమెరికా వీధుల్లో మెగా డాటర్ జోష్
నిహారిక కొణిదెల
![నిహారిక కొణిదెల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/77ac290228994fbe0c4b9a7b9d31b19f1695711665788217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram)
1/5
![మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/418a7e9410112c0be3300a09504761863a3ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2/5
![ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తోంది. నటిగా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/56f0ef67f5de36235e3a2d281edfad1c7583b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తోంది. నటిగా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది
3/5
![ఈ మధ్యే ఫ్యామిలీతో ఆఫ్రికా ట్రిప్ కి వెళ్లిన నిహారిక ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/e2320d8fc44a3b744e55b7b4ffc0eaf5bfaeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్యే ఫ్యామిలీతో ఆఫ్రికా ట్రిప్ కి వెళ్లిన నిహారిక ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
4/5
![Photo Credit: Niharika Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/979aaed37c0544d810277b557d0923f6d9730.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Niharika Konidela/Instagram
5/5
![Photo Credit: Niharika Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/96c05439cab332955e4ced6ab9db54ee0befa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Niharika Konidela/Instagram
Published at : 26 Sep 2023 12:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion