ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ప్రథమ కుమార్తె, శాకుంతలం చిత్ర నిర్మాత నీలిమ గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) జరిగింది. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు, హైదరాబాద్ వాస్తవ్యులు అయిన డా. రామకృష్ణ పింజల, శ్రీమతి సత్య పింజల దంపతుల కుమారుడు రవి ప్రఖ్యాతో ఆమె ఏడు అడుగులు వేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగ రంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్‌లో పెళ్లి జరిగింది. నీలిమ గుణ, రవి ప్రఖ్యాతో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, గుణశేఖర్ కుటుంబ సభ్యులు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో దర్శకుడు మెహర్ రమేష్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో నటుడు, నిర్మాత బండ్ల గణేష్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో నిర్మాత సి. కళ్యాణ్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో కొండా సురేఖ
నీలిమా గుణ, రవి ప్రఖ్యా వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు
Inaya Sultan: తాజ్ మహల్ ముందు బిగ్ బాస్ బ్యూటీ పోజులు
Pragya Jaiswal: బికినీలో ప్రగ్యా జైస్వాల్ అందాల కనువిందు
Nora Fatehi Photos: ఈ డ్రెస్ ని ఏమంటారు మనోహరి!
Pranitha Subhash: అమ్మయ్యాక మరింత అందంగా తయారైన ప్రణీత
Pooja Hegde: మోడ్రన్ డ్రెస్ లో బుట్టబొమ్మ అందాల విందు
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్