అన్వేషించండి
Raashi Khanna Photos: జోరుమీదున్న 'థ్యాంక్యూ' బ్యూటీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/932556841686554a3f3c38b670d7e869_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Raashi Khanna/Instagram
1/6
![ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది రాశిఖన్నా. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/0dc1dbdd082e90b17f0d76b76cee90d21f373.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది రాశిఖన్నా. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుంది.
2/6
![దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన రాశి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో కలపి అరడజను ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/0455d4b810a5e4f2f97a53bd10b815efeab53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన రాశి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో కలపి అరడజను ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.
3/6
![గోపీచంద్ 'పక్కా కమర్షియల్', నాగచైతన్య 'థ్యాంక్యూ' సినిమాతో పాటూ సర్దార్ (తమిళం), యోధా(హిందీ), షైతాన్ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/562b512ed45b09b73340fc9818ed259688b4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోపీచంద్ 'పక్కా కమర్షియల్', నాగచైతన్య 'థ్యాంక్యూ' సినిమాతో పాటూ సర్దార్ (తమిళం), యోధా(హిందీ), షైతాన్ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తోంది.
4/6
![తాజాగా ఈ బ్యూటీ ఫార్జి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/a94c6492c4d76446d8d3920a4550b4eff0920.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ ఫార్జి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
5/6
![రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/c1bc560d65ce94890e0ab9f668b6639d9220a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)
6/6
![రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/e5ef1f4ea4fc3affbace98f634e87bfe2acab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image credit: Raashi Khanna/Instagram)
Published at : 04 Jun 2022 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion