అన్వేషించండి
Advertisement

Nabha Natesh: చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా..నభా న్యూ పిక్స్ చూసి నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Nabha Natesh : ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఫాలోయింగ్ పెంచుకుంది నభా నటేష్ ప్రస్తుతం స్వయంభు మూవీలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఈ ఫొటోస్ షేర్ చేసింది....

నభా నటేష్ (Image credit: Instagram)
1/6

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నభానటేష్...ఇండస్ట్రీలో దూసుకుపోతుంది అనుకున్నారు. కానీ చిన్న బ్రేక్ తీసుకోవడంతో ఆఫర్స్ మిస్సయ్యాయి...మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది
2/6

రీసెంట్ గా డార్లింగ్ మూవీతో వచ్చింది నభా నటేష్. ప్రియదర్శితో కలసి నటించిన ఈ మూవీలో ఐదు భిన్నమైన కోణాలున్న పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రియదర్శి - నభా మధ్య ఫన్నీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.
3/6

త్వరలో నిఖిల్ స్వయంభు లో రాబోతోంది. ఈ మూవీస సక్సెస్ అయితే నభా కెరీర్ మళ్లీ గాడిన పడ్డట్టే. ఎందుకంటే రీఎంట్రీలో ఒక్కటైనా సరైన్ హిట్ కొడితే చాలు అనే ఆలోచనతో ఉంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రిన్సెస్ రోల్ లో కనిపించనుంది.
4/6

నభా నటేష్ (Image credit: Instagram)
5/6

నభా నటేష్ (Image credit: Instagram)
6/6

నభా నటేష్ (Image credit: Instagram)
Published at : 01 Aug 2024 11:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion