అన్వేషించండి
Janhvi Kapoor : ఐటమ్ సాంగ్స్‌కి చిందేసిన జాన్వీ కపూర్.. డ్యాన్స్ స్టిల్స్ చూశారా?
Janhvi Kapoor Photos : ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 రీసెంట్‌గానే జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పలు సాంగ్స్‌కి చిందేసింది.
![Janhvi Kapoor Photos : ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 రీసెంట్‌గానే జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పలు సాంగ్స్‌కి చిందేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/e5ffe3eaad4dc4f9ba8df0eeaff40d2d1706696262037874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ (Images Source : Instagram/janhvikapoor)
1/6
![బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ల ఫంక్షన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. డ్యాన్స్‌ను ఓ రేంజ్లో చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.(Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/664e74c686584f5577d2e5c4da51a1b66611d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ల ఫంక్షన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. డ్యాన్స్‌ను ఓ రేంజ్లో చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
2/6
![ఈ పర్ఫార్మెన్స్లో ఆమె లుక్స్ చాలా ఆకట్టుకున్నాయి. ట్రెడీషనల్ డ్రెస్‌లను ట్రెండీగా డిజైన్ చేయించుకుని.. అదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/51959f642f44f0f11250061903e862ae1f621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పర్ఫార్మెన్స్లో ఆమె లుక్స్ చాలా ఆకట్టుకున్నాయి. ట్రెడీషనల్ డ్రెస్‌లను ట్రెండీగా డిజైన్ చేయించుకుని.. అదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/janhvikapoor)
3/6
![ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. What a blast I had and what an honour it was to dance on the songs of my favourite and most iconic Hindi cinema Queens! An opportunity I will cherish forever ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/242b290f8cb181db7f2922dd8eb476989a252.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. What a blast I had and what an honour it was to dance on the songs of my favourite and most iconic Hindi cinema Queens! An opportunity I will cherish forever ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)
4/6
![అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తేగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.(Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/8ddd169b56f81dce816c55c153eae14a0fcdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తేగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
5/6
![ప్రస్తుతం తెలుగులోకి ఈ నటి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. (Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/42bdcad6cbc77cdb75943a410a83c80d89048.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తెలుగులోకి ఈ నటి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. (Images Source : Instagram/janhvikapoor)
6/6
![కేవలం ఈమె నటనకు, అందానికే కాకుండా ఈమె ఫ్యాషన్‌కు కూడా అభిమానులున్నారు. ట్రెడీషనల్ అయినా, ట్రెండీ అయినా, సూపర్ ట్రెండీ దుస్తుల్లో కూడా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/janhvikapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/5a7ec67a442f2092239586dadc18b2e0ee5af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం ఈమె నటనకు, అందానికే కాకుండా ఈమె ఫ్యాషన్‌కు కూడా అభిమానులున్నారు. ట్రెడీషనల్ అయినా, ట్రెండీ అయినా, సూపర్ ట్రెండీ దుస్తుల్లో కూడా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/janhvikapoor)
Published at : 31 Jan 2024 03:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion