అన్వేషించండి
In Pics: ఎన్టీఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ టైలర్ ఇతనే - వాలేశ్వరరావుతో ఎన్టీఆర్ అరుదైన ఫోటోలు చూసేయండి
ఎన్టీఆర్ స్ట్యూమ్ డిజైనర్ వాలేశ్వరరావు ఫోటో గ్యాలరీ
ఎన్టీఆర్ కు కొలతలు తీసుకుంటున్న వాలేశ్వరరావు
1/17

ఎన్టీఆర్ కు కాస్ట్యూమ్ డిజైన్ చేసింది బెజవాడకు చెందిన టైలర్ వాలేశ్వరరావు
2/17

ఎన్టీఆర్ దంపతులు తో వాలేశ్వరరావు,నేపాల్ స్టూడియో స్పాట్ లో
3/17

కె.విశ్వనాధ్ కు కొలతలు తీసుకుంటున్న వాలేశ్వరరావు
4/17

ఏన్ఆర్ షూటింగ్ లో కాస్ట్యూమ్ పై చర్చిస్తున్న వాలేశ్వరరావు
5/17

కృష్ణం రాజు కాస్ట్యూమ్ డిజైన్ చేసిన వాలేశ్వరావు
6/17

కృష్ణ, ఏఎన్ఆర్ కు సైతం కాస్ట్యూమ్ ను డిజైన్ చేసిన వాలేశ్వరరావు
7/17

ఏఎన్ఆర్ కాస్ట్యూమ్స్ పై చర్చలో వాలేశ్వరరావు
8/17

సూపర్ స్టార్ రజనీ కాంత్ కు షూటింల్ లో కొలతలు తీసుకుంటున్న వాలేశ్వరరావు
9/17

అటు అల్లు రామలింగయ్య, ఇటు ఎఎన్ఆర్ కు షూటింగ్ స్పాట్ లో కొలతు తీసుకుంటున్న వాలేశ్వరరావు
10/17

కృష్ణం రాజును సైతం మెప్పించిన వాలేశ్వరరావు
11/17

కృష్ణ, ఏఎన్ఆర్ లకు తాను డిజైన్ చేసిన కాస్ట్యూమ్ తో వాలేశ్వరరావు
12/17

అడవి రాముడు షూటింగ్ స్పాట్ లో కాస్ట్యూమ్ డిజైనర్ వాలేశ్వరరావు
13/17

విజయవాడలో తన షోరూం కువచ్చిన ఎన్టీఆర్ కు స్వాగతం పలుకుతున్న వాలేశ్వరరావు
14/17

ఎన్టీఆర్ శతజయంతి వేదిక పై వాలేశ్వరరావు కు రజనీకాంత్,చంద్రబాబు బాలయ్య సత్కారం
15/17

ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తో వాలేశ్వరరావు
16/17

తన షోరూం కు వచ్చిన సందర్బంగా ఎన్టీఆర్ తో వాలేశ్వరరావు
17/17

తన షోరూంలోనే ఎన్టీఆర్ కు కొలతలు తీసుకుంటున్న టైలర్ వాలేశ్వరరావు
Published at : 28 May 2023 12:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















