అన్వేషించండి
Hansika : హన్సికకి కాబోయే భర్త ఎవరో తెలుసా?
తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకి చెక్ పెట్టేసింది హన్సిక. కాబోయే భర్త తనకి ప్రపోజ్ చేస్తున్న ఫోటోస్ పోస్ట్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది.
![తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకి చెక్ పెట్టేసింది హన్సిక. కాబోయే భర్త తనకి ప్రపోజ్ చేస్తున్న ఫోటోస్ పోస్ట్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/6061a9c515b825f45858bee1c73f55a21667370589589521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/7
![ఎట్టకేలకి హన్సిక తనకి కాబోయే భర్తని అందరికీ పరిచయం చేసేసింది. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/8a4baea070716715b9bfa35b1b836c563e7ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎట్టకేలకి హన్సిక తనకి కాబోయే భర్తని అందరికీ పరిచయం చేసేసింది. Image Credit: Hansika Motwani/instagram
2/7
![ఈఫిల్ టవర్ ముందు హన్సికకి ప్రపోజ్ చేస్తున్న సొహైల్. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/568e356cd3f56a6981eb45f3a4783f3775a84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈఫిల్ టవర్ ముందు హన్సికకి ప్రపోజ్ చేస్తున్న సొహైల్. Image Credit: Hansika Motwani/instagram
3/7
![తన బిజినెస్ పార్టనర్ సొహైల్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ తనతో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/19c4eed019d1f5e748f63e613d5f593870715.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన బిజినెస్ పార్టనర్ సొహైల్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ తనతో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Hansika Motwani/instagram
4/7
![ఈ విషయం తెలిసి అందరూ తనకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/cb9c44696eb1b9f59434c562f3fad12dde697.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ విషయం తెలిసి అందరూ తనకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. Image Credit: Hansika Motwani/instagram
5/7
![డిసెంబరు 4న రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/83047ed9413f6b3539e1b03aacde8867c4037.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డిసెంబరు 4న రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. Image Credit: Hansika Motwani/instagram
6/7
![చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించింది. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/e749afeddc69af18382d145f9e07d142e32ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించింది. Image Credit: Hansika Motwani/instagram
7/7
![నిన్నటి వరకి హన్సిక పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి వాటన్నింటికి చెక్ పెట్టేస్తూ ఇప్పుడు తనకి కాబోయే భర్తని చూపించేసింది ఈ ఆపిల్ బ్యూటీ. Image Credit: Hansika Motwani/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/dff12ef7165b967941ce4cb4420a8d6f4e88f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిన్నటి వరకి హన్సిక పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి వాటన్నింటికి చెక్ పెట్టేస్తూ ఇప్పుడు తనకి కాబోయే భర్తని చూపించేసింది ఈ ఆపిల్ బ్యూటీ. Image Credit: Hansika Motwani/instagram
Published at : 02 Nov 2022 12:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion