అన్వేషించండి
Vijay Deverakonda: విశాఖలో విజయ్ దేవరకొండ - ఫ్యాన్స్ మీట్‌లో రౌడీ బాయ్ రగ్గడ్ లుక్ చూశారా?
Vijay Deverakonda Latest News: విజయ్ దేవరకొండ ప్రజెంట్ వైజాగ్ లో వున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న స్పై థ్రిల్లర్ షూటింగ్ చేస్తున్నారు. మధ్యలో వీలు చేసుకుని అభిమానుల్ని కలిశాడు.

విజయ్ దేవరకొండ
1/6

Vijay Deverakonda New Photos: టాలీవుడ్ ఆడియన్స్ లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న యంగ్ స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఇప్పుడు అతడు విశాఖలో వున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో స్పై థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా వున్నాడు. మధ్యలో వీలు చూసుకుని అభిమానుల్ని కలిశాడు. ఆ ఫ్యాన్స్ మీట్ లో ఆయన ఫోటోలు చూడండి.
2/6

విశాఖలో విజయ్ దేవరకొండ మీద అభిమానులు పూల వర్షం కురిపించారు. తమ ఫేవరెట్ హీరో వచ్చి తమని కలవడంతో ఫుల్ ఖుషి అయ్యారు.
3/6

తెలుగు హీరోల్లో డిఫరెంట్ స్టైల్ మైంటైన్ చేసే హీరో విజయ్ దేవరకొండ. అతడు ఈ లుక్కులో ఫ్యాన్స్ మీట్ కి వచ్చారు. సింపుల్ లుక్ కానీ చాలా బావుందంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
4/6

రౌడీ బాయ్ రగ్గడ్ లుక్ కామన్ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంది. గౌతమ్ తిన్ననూరి మూవీ కాకుండా విజయ్ దేవరకొండ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.
5/6

రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ & దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక మూవీ... 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్, తనతో 'టాక్సీవాలా' తీసిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
6/6

విజయ్ దేవరకొండ ఫోటోలు
Published at : 24 May 2024 09:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion