అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sonakshi Sinha Zaheer Iqbal Wedding Photos: బయటకు వచ్చిన సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటోలు - ఇంత సింపుల్‌గా చేసుకుందా?

Sonakshi Sinha First Wedding Photos: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ ఇంటి కోడలు అయ్యింది. ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఆ వెడ్డింగ్ ఫోటోలు చూడండి. (Image: aslisona / Instagram)

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి ఫోటోలు (Image Courtesy: aslisona / Instagram)

1/6
సోనాక్షి సిన్హా... ఇకపై మిస్ కాదు. ఇవాళ ఆవిడ మిస్సెస్ అయ్యారు. ఓ ఇంటి కోడలిగా జీవితంలో కొత్త దశలో అడుగు పెట్టారు. ప్రేమించిన జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చూడండి. (Image Courtesy: aslisona / Instagram)

2/6
సోనాక్షి సిన్హా హిందువు. జహీర్ ఇక్బాల్ ముస్లిం. ప్రేమకు, పెళ్లికి మతం అడ్డు కాదని వీళ్లిద్దరూ మరోసారి నిరూపించారు. ఈ హీరో హీరోయిన్లు సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరి మతానికి సంబంధం లేకుండా సంతకాల పెళ్లి (రిజిస్టర్ మ్యారేజ్)తో ఒక్కటి అయ్యారు. (Image Courtesy: aslisona / Instagram)

3/6
జూన్ 23... ఇవాళ పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను సోనాక్షి సిన్హా తెలిపారు. తామిద్దరం ఏడేళ్ల క్రితం ఇదే రోజున ప్రేమలో పడ్డామని వివరించారు. ఒకరి కళ్లలో మరొకరికి ప్రేమ కనిపించిందని చెప్పారు.(Image Courtesy: aslisona / Instagram)

4/6
సోనాక్షి సిన్హా పెళ్లిలో ఆమె తండ్రి, ఒకప్పటి హిందీ హీరో, ప్రస్తుత ఎంపీ శత్రుఘ్న సిన్హాతో పాటు కుటుంబ సభ్యులు సందడి చేశారు. సోనాక్షి పెళ్లి ఆమె ఫ్యామిలీకి ఇష్టం లేదనే పుకార్లకు తమ హాజరుతో చెక్ పెట్టారు. (Image Courtesy: aslisona / Instagram)

5/6
జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో నటించారు. అందులో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి సైతం నటించారు. ఈ పెళ్లిలో ఆవిడ కూడా సందడి చేశారు. (Image Courtesy: aslisona / Instagram)

6/6
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో స్టార్ హీరోయిన్ కాజోల్ సైతం ఉన్నారు. (Image Courtesy: aslisona / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget