సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోయిందని బండి సంజయ్ సెటైర్లు వేశారు.