అన్వేషించండి
Shriya Saran: గోవాలో అందాల శ్రియ - వీకెండ్‌తో పాటే నేచర్ ఎంజాయ్ చేస్తుందిగా
Shriya Saran: హీరోయిన్ శ్రియ ప్రస్తుతం మూవీస్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి వీకెండ్ గోవాలో ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
గోవాలో శ్రియ వెకేషన్ ట్రిప్
1/6

ప్రముఖ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం తన ఫ్యామిలీతో గోవాలో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. Image Source: Instagram
2/6

వీకెండ్‌లో సరదాగా గోవాలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నేచర్‌తో పాటు అక్కడి ఫుడ్ ఆస్వాదించారు. Image Source: Instagram
Published at : 23 Aug 2025 05:16 PM (IST)
Tags :
Shriya Saranవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















