అన్వేషించండి
Shreya Dhanwanthary: స్విమ్ సూట్ కలర్ మారిందంతే... శ్రేయా ధన్వంతరి గ్లామర్ షో కాదు
Shreya Dhanwanthary Instagram: హీరోయిన్ శ్రేయా ధన్వంతరి ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్నారు. బికినీ, స్విమ్ సూట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
![Shreya Dhanwanthary Instagram: హీరోయిన్ శ్రేయా ధన్వంతరి ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్నారు. బికినీ, స్విమ్ సూట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/6da829216c12b7fcc0ba9aabfdd24cb61725670801216313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడంలో శ్రేయా ధన్వంతరి అసలు తగ్గేదే లే అన్నట్టు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
1/6
![మారింది కలర్... స్విమ్ సూట్ కలర్, అంతే! హీరోయిన్ శ్రేయా ధన్వంతరి గ్లామర్ షో కాదు. ఆవిడ ఎంజాయ్ మెంట్ అంత కంటే కాదు. ప్రజెంట్ ఆవిడ ఆఫ్రికా టూర్ వేశారు. అక్కడికి వెళ్లి వారం పైనే అయ్యింది. అయితే, రెండు మూడు రోజులుగా హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. లేటెస్టుగా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి నెటిజన్స్ ముందుకు వచ్చారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/06189673b5bf10f85ecd53fc1829d167153fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మారింది కలర్... స్విమ్ సూట్ కలర్, అంతే! హీరోయిన్ శ్రేయా ధన్వంతరి గ్లామర్ షో కాదు. ఆవిడ ఎంజాయ్ మెంట్ అంత కంటే కాదు. ప్రజెంట్ ఆవిడ ఆఫ్రికా టూర్ వేశారు. అక్కడికి వెళ్లి వారం పైనే అయ్యింది. అయితే, రెండు మూడు రోజులుగా హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. లేటెస్టుగా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి నెటిజన్స్ ముందుకు వచ్చారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
2/6
![పింక్ బికినీలో శ్రేయా ధన్వంతరి. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఫోటోషూట్ ఇది. 'బార్బీ బొమ్మలా' అని ఓసారి, 'ప్రెట్టి ఇన్ పింక్' అని మరోసారి ఈ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/d7d09aba00cded3c5e8040cbd06d91f2cc5c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పింక్ బికినీలో శ్రేయా ధన్వంతరి. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఫోటోషూట్ ఇది. 'బార్బీ బొమ్మలా' అని ఓసారి, 'ప్రెట్టి ఇన్ పింక్' అని మరోసారి ఈ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
3/6
![పింక్ బికినీ తర్వాత గ్రీన్ కలర్ స్విమ్ సూట్ లో ఫోటోస్ షేర్ చేశారు శ్రేయా ధన్వంతరి. టాంజానియా జాతీయ జెండా కలర్ మ్యాచ్ చేద్దామని ఈ సూట్ వేశానని ఆవిడ పేర్కొన్నారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/b0e166e629cb03b8cf145f3bf46780535896f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పింక్ బికినీ తర్వాత గ్రీన్ కలర్ స్విమ్ సూట్ లో ఫోటోస్ షేర్ చేశారు శ్రేయా ధన్వంతరి. టాంజానియా జాతీయ జెండా కలర్ మ్యాచ్ చేద్దామని ఈ సూట్ వేశానని ఆవిడ పేర్కొన్నారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
4/6
![Shreya Dhanwanthary Movies: 'జోష్'లో నాగచైతన్య చదివే కాలేజీలో అమ్మాయి రోల్, ఆ తర్వాత 'స్నేహ గీతం'లో హీరోయిన్ రోల్ చేశాక ముంబై షిఫ్ట్ అయ్యారు శ్రేయ. అక్కడ 'లేడీస్ రూమ్' యూట్యూబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యి తర్వాత హిట్ సిరీస్, సినిమాలు చేశారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/eea8767dd1a7bdea247e7eeefa1746726d334.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shreya Dhanwanthary Movies: 'జోష్'లో నాగచైతన్య చదివే కాలేజీలో అమ్మాయి రోల్, ఆ తర్వాత 'స్నేహ గీతం'లో హీరోయిన్ రోల్ చేశాక ముంబై షిఫ్ట్ అయ్యారు శ్రేయ. అక్కడ 'లేడీస్ రూమ్' యూట్యూబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యి తర్వాత హిట్ సిరీస్, సినిమాలు చేశారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
5/6
![శ్రేయా ధన్వంతరి చేసిన సినిమాల్లో దుల్కర్ సల్మాన్ 'చుప్' ఆవిడకు పేరు తెచ్చింది. 'గన్స్ అండ్ గులాబ్స్', 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌లు కూడా హిట్ అని చెప్పాలి. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/a700ec1006cfc0ae22210af58ad0d19a96b6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రేయా ధన్వంతరి చేసిన సినిమాల్లో దుల్కర్ సల్మాన్ 'చుప్' ఆవిడకు పేరు తెచ్చింది. 'గన్స్ అండ్ గులాబ్స్', 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌లు కూడా హిట్ అని చెప్పాలి. (Image Courtesy: shreyadhan13 / Instagram)
6/6
![ఇప్పుడు హిందీ సినిమాలు 'అద్భుత్', 'నౌషికియే'లో శ్రేయా ధన్వంతరి నటిస్తున్నారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/4d45a6e1ebab430121fcb71af630d05fb9308.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు హిందీ సినిమాలు 'అద్భుత్', 'నౌషికియే'లో శ్రేయా ధన్వంతరి నటిస్తున్నారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)
Published at : 07 Sep 2024 06:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
సినిమా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion