అన్వేషించండి

Raj Tarun: రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' - వివాదాల నడుము విడుదలకు సిద్ధమైన సినిమా స్టిల్స్

Purushothamudu Movie: యంగ్ హీరో రాజ్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆయన మీద అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒకవైపు ఉండగా... మరోవైపు ఆయన హీరోగా నటించిన 'పురుషోత్తముడు' విడుదలకు సిద్ధమైంది.

పురుషోత్తముడు మూవీ స్టిల్స్

1/6
ఒకప్పుడు రాజ్ తరుణ్ పేరు చెబితే సినిమాలు గుర్తుకు వచ్చేవి. కానీ, గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు చెబితే వివాదం గుర్తుకు వస్తోంది. రాజ్ తరుణ్ అంటే ప్రేక్షకులకు సైతం కేసులు గుర్తుకు వస్తున్నాయి. ఈ వివాదాల నడుమ ఆయన హీరోగా నటించిన 'పురుషోత్తముడు' విడుదలకు రెడీ అయ్యింది. 

2/6
రాజ్ తరుణ్ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ సంయుక్తంగా నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా 'పురుషోత్తముడు'. దీంతో హాసిని సుధీర్ కథానాయికగా పరిచయం అవుతోంది. 'ఆకతాయి', 'హమ్ తుమ్' మూవీస్ ఫేమ్ రామ్ భీమన దర్శకత్వం వహించారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. 

3/6
'పురుషోత్తముడు' సినిమా భారీ తారాగణంతో రూపొందింది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బిజీ ఆర్టిస్ట్ మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ఓ ప్రధాన పాత్ర చేశారు.

4/6
'పురుషోత్తముడు' చిత్ర దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ... ''తాజాగా విడుదల చేసిన సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, లవ్, యాక్షన్, మంచి సంగీతం అన్నీ ఉన్న కమర్షియల్ సినిమా మాది. థియేటర్లలో పండగ వాతావరణం తీసుకొస్తుంది. అందరికీ నచ్చుతుంది'' అని చెప్పారు.

5/6
'పురుషోత్తముడు' నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ... ''అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీశారు మా దర్శకుడు రామ్ భీమన. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. 

6/6
''ట్రైలర్ రెస్పాన్స్ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్లలోనూ రిపీట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా నిర్మించడం నా కల. నిర్మాతగా మంచి సినిమా చేశామని నమ్ముతున్నా. సకుటుంబ సమేతంగా మా సినిమాకు రండి. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అని మరొక నిర్మాత డా. రమేష్ తేజావత్ చెప్పారు. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్

TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget