అన్వేషించండి
Mehreen Pirzada: రెడ్ శారీలో హాట్‌గా మెహ్రీన్, ఈవెంట్‌లో పోజులిస్తూ ఫోటోలు
హీరోయిన్లు అప్పుడప్పుడు ఈవెంట్స్‌కు వెళ్తూ ఫోటోలకు పోజులిచ్చినా కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. తాజాగా మెహ్రీన్ శారీ ఫోటోలు కూడా అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మెహ్రీన్
1/10

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్.. హీరోయిన్‌గా వెండితెరపై మెరిసి చాలాకాలమే అయ్యింది. గతేడాది ‘ఎఫ్ 3’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన తర్వాత అసలు సినిమాల్లో మళ్లీ తన జాడే లేదు. దీంతో మెహ్రీన్ ఎప్పుడెప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తుందా అని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఒక ఈవెంట్‌కు రెడ్ కలర్ శారీలో హాజరయిన మెహ్రీన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Image Credit: Mehreen Pirzada
2/10

‘కృష్టగాడి వీరప్రేమగాధ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Mehreen Pirzada
Published at : 15 Oct 2023 12:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















