కియారా... అందమంతా నీదిరా అంటోంది ఇంటర్నెట్ లోకం! ' భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన ఈ కథనాయిక... ముంబైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి ఈ విధంగా హాజరైంది. ఎల్లో గౌనులో ప్రేక్షకుల్ని అట్ట్రాక్ చేసింది. ఆమె అందం అదుర్స్ అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు. (Image Credit: Instagram/ Kiara Advani)
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమాలో కియారా నటిస్తోంది. (Image Credit: Instagram/ Kiara Advani)
హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ గుసగుస. (Image Credit: Instagram/ Kiara Advani)
కియారా అడ్వాణీ చేతిలో మూడు హిందీ సినిమాలు ఉన్నాయి. (Image Credit: Instagram/ Kiara Advani)
కియారా అడ్వాణీ (Image Credit: Instagram/ Kiara Advani)
Krithi Shetty Saree Images : శారీ కట్టిన కృతి శెట్టి - బ్యాక్ లెస్ బ్లౌజ్‌లో...
Sreeleela Yoga Photos : శ్రీలీల యోగ ఫోటోలు - ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం...
Rakul Preeth Singh: వైట్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్స్
Anushka Sharma Cannes 2023 : అసలే హైట్ అంటే ఆ డ్రస్ ఏంటి అనుష్క? కేన్స్‌లో కళకళలు
Eesha Rebba Images HD : హాయ్ రబ్బా - ఈషా రెబ్బా ఏం నవ్విందబ్బా
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి