అన్వేషించండి

Keerthy Suresh : కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. రెడ్ మినీ డ్రెస్​లో హాట్​నెస్ ఓవర్​ లోడెడ్

Keerthy Suresh Latest Photos : కీర్తి సురేశ్ తన మూవీ ప్రమోషన్ లుక్స్​ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ మినీ డ్రెస్​ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Keerthy Suresh)

1/5
కీర్తి సురేశ్ బేబి జాన్ ప్రమోషన్స్ సమయంలోని ఫోటోషూట్లను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన స్టైలిష్, హాట్ లుక్స్​ని పోస్ట్ చేస్తూ.. Baby John X Global Village X Dubai ❤️  #DubaiDiaries అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)

2/5
మునుపెన్నడూ లేనివిధంగా కీర్తి తన డ్రెస్సింగ్ స్టైల్​ని, లుక్స్​ని మార్చుకుంది. మోడ్రన్ డ్రస్​లలో, షార్ట్ దుస్తులలో తనదైన లుక్స్​తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది.(Images Source : Instagram/Keerthy Suresh)

3/5
బాలీవుడ్​లో తన మొదటి సినిమా అయినా బేబి జాన్ మూవీ ప్రమోషన్స్ కోసం మోడ్రన్ అవుట్ ఫిట్స్​లో దర్శనమిచ్చింది కీర్తి. పైగా డ్రెస్​లకు పూర్తి కాంట్రాస్ట్​గా మంగళసూత్రం వేసుకుని కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)

4/5
ఆ లుక్స్​లో భాగంగా తాజాగా రెడ్ కలర్ స్లీవ్​లెస్ మినీ డ్రెస్​లో కనిపించింది కీర్తి. హెయిర్ లీవ్​ చేసి.. డస్కీ ఐ మేకప్ లుక్​లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)

5/5
రెడ్​ డ్రెస్​లో హాట్​నెస్ ఓవర్​ లోడెడ్ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫోటోలు షేర్ చేస్తూ.. లైక్​లు కొడుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.(Images Source : Instagram/Keerthy Suresh)

సినిమా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

ABP Premium

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget