అన్వేషించండి

AAY Movie Release Date: ఆయ్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఆగస్టులో థియేటర్లలోకి ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా

NTR Brother In Law Nithin Movie: ఎన్టీఆర్ బావమరిది, 'మ్యాడ్'తో హిట్ అందుకున్న నార్నే నితిన్ హీరోగా జీఏ2 పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'ఆయ్'. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు.

'ఆయ్' సినిమాలో నార్నే నితిన్

1/6
Narne Nithiin's AAY Movie Release Date: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది, ఇండస్ట్రీలో వేసిన మొదటి అడుగు 'మ్యాడ్'తో హిట్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్ (Narne Nithin)తో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ రూపొందిస్తున్న సినిమా 'ఆయ్'. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న థియేటర్లలోకి ఈ చిత్రాన్ని తీసుకు రానున్నట్లు నేడు వెల్లడించారు. 

2/6
'ఆయ్' సినిమాలో ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్ సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అంజి కె. మ‌ణిపుత్ర‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు.

3/6
గోదావరి నేపథ్యంలో 'ఆయ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దాంతో మూవీ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 15 గురువారం వచ్చింది. ఆ తర్వాత నుంచి వీకెండ్. సోమ‌వారం ర‌క్షా బంధ‌న్ కనుక ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది. లాండ్ వీకెండ్ ఈ సినిమాకు క‌లిసి వస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

4/6
'ఆయ్' సినిమాకు సెన్సేషనల్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' విజయాలతో ఆయన అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఇచ్చిన సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్లుగా నిలవడంతో క్రేజ్ ఏర్పడింది. 

5/6
అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆయ్' సినిమాలో అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ విడుదలైన వాళ్ళిద్దరి వీడియోలు ఫన్నీగా ఉన్నాయి.

6/6
AAY Movie Cast And Crew List: నార్నే నితిన్, నయన్ సారిక జంటగా... అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్: సుస్మిత - శిల్ప, కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్, ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణి, సంగీతం: రామ్ మిరియాల, సహ నిర్మాతలు: భాను ప్రతాప్ - రియాజ్ చౌదరి, నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, విద్యా కొప్పినీడి, దర్శకత్వం: అంజి కె. మ‌ణిపుత్ర‌.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget