అన్వేషించండి
Ileana Son: ఇలియాన కొడుకు ఫస్ట్ బర్త్‌డే ఫోటోలు చూశారా? - అప్పుడే ఏడాది అయ్యిందా.. ఫ్యాన్స్ రియాక్షన్!
Ileana: ఇలియాన తాజాగా తన కొడుకు ఫోటోలు షేర్ చేసింది. నేడు కోవా ఫీనిక్స్ ఫస్ట్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఇల్లీ బేబీ బర్త్‌డే ఫోటోలు షేర్ చేసి సర్‌ప్రైజ్ చేసింది.
Image Credit: ileana_official/Instagram
1/7

Ileana Son Birthday Photos: బెల్లీ బ్యూటీ ఇలియాన తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ ఫస్ట్ బర్త్‌డే ఫోటోలు షేర్ చేసింది. గతేడాది ఇలియాన పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే.
2/7

ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటిస్తూ బాబుకి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు చెప్పింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఇల్లీ బేబీ గర్భవతిని అంటూ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది.
Published at : 07 Aug 2024 06:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















