అన్వేషించండి

Dimple Hayathi Glam Pics : డింపుల్ చూపుల్ - కుర్రకారుకు వేసెను వలపు బాణాల్

డింపుల్ హయతికి తన మీద నుంచి కుర్రకారు చూపులు పక్కకు వెళ్లకుండా చేయడం ఎలాగో బాగా తెలుసు. ఆమె కొత్త కొత్త ఫోటో షూట్లతో హల్ చల్ చేస్తున్నారు. లేటెస్టుగా బ్లూ డ్రస్ లో సందడి చేశారు.

డింపుల్ హయతి కొత్త ఫోటోలు

1/10
డింపుల్ హయతి కెరీర్ స్టార్టింగులో కొన్ని చిన్న సినిమాలు చేసినప్పటికీ... 'గద్దలకొండ గణేష్'లో చేసిన ప్రత్యేక గీతం ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. 'జర్రా జర్రా...' పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి. 

2/10
డింపుల్ స్టెప్పులే కాదు... గ్లామర్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.

3/10
'గద్దలకొండ గణేష్'లో స్పెషల్ సాంగ్ తర్వాత మాస్ మహారాజాకు జోడీగా 'ఖిలాడీ' సినిమాలో నటించే అవకాశాన్ని డింపుల్ అందుకున్నారు. అందులోనూ ఆమె గ్లామర్ హైలైట్ అయ్యింది. 

4/10
డింపుల్ మంచి డాన్సర్. ఈ జనరేషన్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్లలో ఆవిడ ఒకరని ఫ్యాన్స్ అంటుంటారు.

5/10
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ సినిమాలో డింపుల్ హయతి కథానాయికగా నటించనున్నారని సమాచారం.

6/10
తెలుగులో మాత్రమే కాదు... హిందీలోనూ డింపుల్ నటిస్తున్నారు. ధనుష్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'అతరంగి రే'లో ఆవిడ కీలక పాత్ర చేశారు. ధనుష్ గాళ్ ఫ్రెండ్ గా కనిపించారు. 

7/10
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ నటించిన 'అభినేత్రి'లోనూ డింపుల్ హయతి ఒక రోల్ చేశారు. ప్రభుదేవాతో ఒక పాటలో స్టెప్పులు వేశారు. హైలైట్ అయ్యాయి. 

8/10
డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు
డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు
9/10
బ్లూ డ్రస్ లో డింపుల్ హయతి
బ్లూ డ్రస్ లో డింపుల్ హయతి
10/10
డింపుల్ హయతి కొత్త ఫోటోలు
డింపుల్ హయతి కొత్త ఫోటోలు

Cinema ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget