అన్వేషించండి
కేన్స్ నుంచి సారా మెరిసే అందాలు
గ్లామర్ మాత్రమే కాదు నటన కూడా వారసత్వంగా తెచ్చుకున్న సారా అనతి కాలంలోనే తన ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. పోయిన ఏడాది అత్రంగి మానసిక సమస్యలతో బాధపడుతున్న అమ్మాయిగా నటించి మెప్పించింది.
saraalikhan95\Instagram
1/5

స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 2018లో అభిషెక్ కపూర్ దర్శకత్వంలో కేదార్ నాథ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. కానీ మెదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుందని చెప్పవచ్చు. ఆ సినిమా పెద్ద విజయాన్నే ఇచ్చింది సారాకు. బెస్ట్ ఫీమెల్ డెబ్యూ గా ఫిల్మ్ పేర్ అవార్డు కూడా దక్కించుకుంది. IIFA అవార్డు కూడా వచ్చింది. లేటెస్ట్ గా గ్యాస్ లైట్ లో నటించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలు పంచుకుంటునే ఉంది. లేటెస్ట్ గా పోటోలు ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.
2/5

కేన్స్ నుంచి సారా లేటెస్ట్ ఫోటోలు
Published at : 19 May 2023 03:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















