అన్వేషించండి

Anasuya Bharadwaj: పూల డ్రెస్‌లో అనసూయ హోయలు - ఈ అందాల యాంకర్‌ని ఇలా చూస్తే మతిపోవాల్సిందే!

Anasuya Bharadwaj Photos: యాంకర్‌ అనసూయ తన లేటెస్ట్‌ ఫోటోలు షేర్ చేసి నెటిజన్ల మతిపోగోడుతోంది. తాజాగా ఫ్లోరల్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Image Credit: itsme_anasuya/Instagram

1/9
Anasuya Bharadwaj Stunning Look: అందాల యాంకర్‌ అనసూయ మరోసారి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. తాజాగా సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్‌ లుక్‌ షేర్‌ చేసింది.

2/9
పూల డ్రెస్‌లో హాట్‌ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పూల డ్రెస్‌లో అనసూయ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

3/9
వీటికి అందం తింటున్నావా? అన్నం తింటున్నావా అనసూయ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ  ఓ గేమ్‌ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

4/9
స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న కిరాక్‌ బాయ్స్‌, కిలాడీ లేడీస్‌ షోకు శేఖర్‌, అనసూయలు షో జడ్జీలుగా ఉండగా.. శ్రీముఖీ యాంకర్‌గా వ్యవహరిస్తుంది.

5/9
ఈ షో అనసూయ అమ్మాయిలకు సపోర్టు ఇస్తూ వారి టాస్క్‌ల్లో ప్రొత్సాహిస్తుంది. కొంతకాలంగా బుల్లితెరపై అలరిస్తున్న ఈ షోలో ఫీనాలేకు చేరుకుంది.

6/9
ఈ కిరాక్‌ బాయ్స్‌.. కిలాడీ లేడీస్‌ షో గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా అనసూయ ఇలా ప్లోరల్‌ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది.

7/9
ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ ఈ కిరాక్‌ బాయ్స్‌, కిలాడీ లేడిస్‌ షో ఫినాలేకు రెడీ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ రోజు జరిగే ఈ ఎపిసోడ్‌ను అందరూ చూడాలంటూ ప్రమోట్‌ చేసింది.

8/9
ఏదేమైనా ఇలా అనసూయ లేటెస్ట్‌ లుక్‌కి మాత్రం కుర్రకారు మాత్రం ఫిదా అయ్యింది. ఇందులో మరింత యంగ్‌గా కనిపిస్తోందని, ఇందులో అనసూయ చూస్తుంటే మతిపోతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

9/9
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం అనసూయ పలు సినిమాలతో బిజీగా ఉంది. 'పుష్ప 2' మూవీతో పాటు పలు చిత్రాల్లో నటిస్తుంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Womens Empowerment : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Duleep Trophy highlights, 2nd Round Day 1: దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Embed widget