అన్వేషించండి

Sreeleela: ఎల్లో చుడీదార్​లో చూడముచ్చటగా ఉన్న శ్రీలీల.. లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సందడి

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంగా ఎక్కువగా వినబడుతున్న పేరు శ్రీలీల. చేతి నిండా సినిమాలతో, బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్నంత డిమాండ్ మరే బ్యూటీకి లేదనే చెప్పాలి.

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు/Sreeleela Latest Photos

1/9
2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు చిత్రం పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే అందం, మంచి స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ లు, గ్లామర్ షోతో యువ హృదయాలను కొల్లగొట్టింది.

2/9
'భగవంత్ కేసరి' తన కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుందని ధమాకా బ్యూటీ భావిస్తోంది. ఇది నటిగా తనను తాను నిరూపించుకునే సినిమా అవుతుందని.. ఇప్పుడీ అవకాశాన్ని వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ రాదేమో అనిపించిందని చెబుతోంది.

3/9
ఇటీవల 'స్కంద' సినిమాలో అలరించిన శ్రీలీల.. ఇప్పుడు 'భగవంత్ కేసరి' చిత్రంతో పలకరించడానికి రెడీ అయింది. ఇందులో ఆమె నందమూరి బాలకృష్ణ కూతురిగా విజ్జి పాప అనే పాత్రలో కనిపించనుంది.

4/9
'శ్రీలీల అనగానే ఎక్కువ మందికి డ్యాన్స్ గుర్తొస్తుంది. యాక్టింగ్ పరంగానూ అదే స్థాయిలో మెప్పుపొందాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని భగవంత్‌ కేసరి కుమార్తె పాత్రతో నా కల నెరవేరుతుందని ఆశిస్తున్నాను' అని శ్రీలీల చెప్పింది.

5/9
'నేను నిజంగా నేనుగా ఉండటానికి నన్ను అనుమతించండి' అంటూ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎల్లో చుడీదార్ లో మెరిసిపోతున్న శ్రీలీల చిరునవ్వులు, ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల కొలదీ లైక్స్, కామెంట్స్ తో ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు.

6/9
శ్రీలీల నటించిన 'ఆదికేశవ' 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా మహేష్ బాబుతో 'గుంటూరు కారం', పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', విజయ్ దేవరకొండ VD12 చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

7/9
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
8/9
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
9/9
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు

Cinema ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Delhi Capitals vs Mumbai Indians Highlights | ఫ్రెజర్ ఊచకతో..ముంబయి 6వ ఓటమి | ABP DesamMalkajgiri Congress MP Candidate Sunitha Mahender Reddy | ఈటెల నాన్ లోకల్..నేను పక్కా లోకల్ | ABPKadiyam Srihari vs Thatikonda Rajaiah | మందకృష్ణ మాదిగపై కడియం శ్రీహరి ఫైర్.. ఎందుకంటే..! | ABPMamata Banerjee Falling Inside Helicopter |మరోసారి గాయపడిన దీదీ..ఏం జరిగిందంటే..! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
IPL 2024: శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా

Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
Embed widget