Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Telangana: సీఫోర్ స్కూల్ సర్వే-2024లో హైదరాబాద్‌లోని 7 పాఠశాలలు టాప్-5 స్థానాల్లో నిలిచాయి. మొత్తం 16 కేటిగిరీలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు.
Top-5 schools for quality education in Telangana: దేశంలో మౌలిక వసతులు, విద్య పరంగా మొదటి 5 స్థానాల్లో నిలిచిన పాఠశాలల వివరాలు 'సీఫోర్ స్కూల్ సర్వే-2024' వెల్లడించింది. అకడమిక్‌తోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి మొత్తం 16 కేటగిరీల్లో అధ్యయనం చేసిన తర్వాత ఉత్తమ పాఠశాలలను ఎంపికచేసింది. అయితే ఈ సర్వే ప్రకారం ఢిల్లీ NCR పరిధిలోని టాప్-5 ఇంటర్నేషనల్ డే స్కూళ్లను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఈ పాఠశాలలు అకడమిక్ ఎక్సలెన్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఎంగేజ్‌మెంట్ రెండింటిలోనూ స్థిరమైన ప్రమాణాలను కలిగిఉన్నాయి. ఇలాంటి స్కూళ్లను తల్లిదండ్రులు ఎక్కువగా కోరుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. మొత్తం 7 స్కూల్స్ టాప్-5 స్థానాల్లో నిలవడం విశేషం. ఇందులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ కైవసం చేసుకుంది. ఇక మూడో స్థానంలో విద్యారణ్య హైస్కూల్, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిలిచాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో గ్లెండేల్ అకాడమీ గీతాంజలి స్కూల్, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచాయి.
ఈ అంశాలు పరిగణనలోకి..
విద్యలో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత మార్కెట్ పరిశోధనా సంస్థగా Cfore గుర్తింపు పొందింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల యోగ్యత, పెడగోగి & పాఠ్యాంశాల ఔచిత్యం, నాయకత్వం, పాలన, మౌలిక వసతులు, సామాజిక సమ్మిళితత వంటి క్లిష్టమైన అంశాల ఆధారంగా విస్తృతమైన మూల్యాంకనాన్ని సీఫోర్ సంస్థ నిర్వహించింది. ఈ సమగ్ర మూల్యాంకనం పాఠశాలల అకడమిక్ విధానం, చక్కటి విద్యను అందించే వారి సామర్థ్యాలను బహిర్గతపరుస్తోంది.
తెలంగాణలో టాప్-5 ఉత్తమ పాఠశాలలు ఇవే..
పాఠశాల పేరు | ర్యాంకు | స్కోరు |
ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ - హైదరాబాద్ | 1 | 1307 |
CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్ | 2 | 1246 |
విద్యారణ్య హైస్కూల్ - హైదరాబాద్ | 2 | 1246 |
ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ - హైదరాబాద్ | 3 | 1244 |
గ్లెండేల్ అకాడమీ - హైదరాబాద్ | 4 | 1243 |
గీతాంజలి స్కూల్ - హైదరాబాద్ | 4 | 1243 |
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్ | 5 | 1238 |
వివిధ విభాగాల్లో ఆయా పాఠశాలలు సాధించిన స్కోరు పరిశీలిస్తే..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,బేగంపేట్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 134 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 134 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 89 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 86 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 89 |
స్పోర్ట్స్ | 100 | 94 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 92 |
CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 133 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 134 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 84 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 81 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 86 |
స్పోర్ట్స్ | 100 | 87 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 86 |
విద్యారణ్య హైస్కూల్ - హైదరాబాద్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 135 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 143 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 82 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 94 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 81 |
స్పోర్ట్స్ | 100 | 77 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 85 |
ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ - హైదరాబాద్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 134 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 138 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 85 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 92 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 80 |
స్పోర్ట్స్ | 100 | 81 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 84 |
గ్లెండేల్ అకాడమీ - హైదరాబాద్
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 132 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 133 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 84 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 83 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 83 |
స్పోర్ట్స్ | 100 | 91 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 91 |
గీతాంజలి స్కూల్ - హైదరాబాద్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 133 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 132 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 84 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 82 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 84 |
స్పోర్ట్స్ | 100 | 85 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 81 |
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్..
కేటగిరీ | గరిష్ఠ మార్కులు | స్కోరు |
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్ | 150 | 131 |
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్ | 150 | 135 |
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్ | 100 | 85 |
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ | 100 | 82 |
కో-కరికులర్ యాక్టివిటీస్ | 100 | 81 |
స్పోర్ట్స్ | 100 | 84 |
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ | 100 | 80 |