ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధిక మంది విద్యార్థులు తీసుకోవాలనుకుంటున్న కోర్స్ 1. Data Science
ABP Desam

ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధిక మంది విద్యార్థులు తీసుకోవాలనుకుంటున్న కోర్స్ 1. Data Science

మారుతున్న ప్రపంచానికి తగ్గట్లే మారుతున్నారు విద్యార్థులు వారి రెండో చాయిస్ 2. Artificial intelligence
ABP Desam

మారుతున్న ప్రపంచానికి తగ్గట్లే మారుతున్నారు విద్యార్థులు వారి రెండో చాయిస్ 2. Artificial intelligence

ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చే సైబర్ సెక్యూరిటీకి మూడో ప్రయారిటీ ఇస్తున్నారు. 3.Cyber security
ABP Desam

ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చే సైబర్ సెక్యూరిటీకి మూడో ప్రయారిటీ ఇస్తున్నారు. 3.Cyber security

ప్రపంచం డిజిటల్‌గా శరవేగంగా మారుతున్న సమయంలో డిజిటల్ మార్కెటింగ్ సహజంగానే ట్రండింగ్‌లో ఉంది 4. Digital Marketing
ABP Desam

ప్రపంచం డిజిటల్‌గా శరవేగంగా మారుతున్న సమయంలో డిజిటల్ మార్కెటింగ్ సహజంగానే ట్రండింగ్‌లో ఉంది 4. Digital Marketing

ABP Desam

ఎన్ని మార్పులు వచ్చినా డిమాండ్ తగ్గని కోర్స్ సాఫ్ట్ వేర్..ఐదో స్థానంలో 5. Software Developer

ABP Desam

కొంత మందికి లెక్కలు చూడటం అలవాటు - అవసరం కూడా అందుకే ఆరో స్థానంలో 6. Accountancy

ABP Desam

కెరీర్ బాగుంటుందని ఎక్కువ మంది అనుకుంటున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఏడో స్థానం 7. Blockchain Developer

ABP Desam

వ్యాపారాలు అభివృద్ది చెందాలంటే ఎనలటిక్స్ చాలా ముఖ్యం అందుకే ఎనిమిదో స్థానం 8. Business Analytics

ABP Desam

సొంత వ్యాపారాలు చేయడానికి కూడా చాాల మంది చదువుకుంటారు.అందుకే తొమ్మిదో స్థానంలో 9. MBA in Entrepreneurship

ABP Desam

ఎక్కువ మంది విద్యార్థులు తమ కెరీర్‌ కోరుకుంటున్న దాంట్లో పదో ర్యాంక్ యానిమేషన్‌ది 10. Animation