ఏ డాక్యుమెంట్స్ కావాలి

ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడిదే 'పీఎం విద్యాలక్ష్మి స్కీమ్'

Published by: Khagesh

గుర్తింపు కోసం

ఆధార్‌, పాన్ లేదా పాస్‌పోర్టు వంటి గుర్తింపు కార్డు ఉండాలి

Image Source: AI

వయసు నిర్దారణ కోసం
వయసు నిర్దారించేందుకు బర్త్ సర్టిఫికేట్ లేదా పదోతరగతి సర్టిఫికేట్ ఉండాలి


అకడమిక్ క్రెడెన్షియల్స్‌
10, 12, డిగ్రీ కోర్సుల మార్క్‌షీట్‌లు, అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు


ఆదాయ వివరాలు
IT రిటర్న్స్, జీతం స్లిప్పులు, ఆస్తుల వివరాలు


బ్యాంకు స్టేట్మెంట్స్
గత ఆరు నెలల బ్యాక్ పాస్‌బుక్‌ స్టేట్మెంట్స్


పాస్‌పోర్టు
విదేశాల్లో చదువు కోసం రుణం కావాలిస్తే పాస్‌పోర్టు, వీసా చూపించాలి


ఆఫర్ లెటర్
విదేశాల్లో చదువు కోసం రుణం కావాల్సింతే విదేశ విద్యాసంస్థల ఆఫర్ లెటర్ చూపించాలి


గ్యారంటీ ఫామ్
లోన్ కోసం గ్యారీంటీ కోసం ఫామ్ ఇవ్వాలి. ఇది ఐచ్చికంగా పేర్కొన్నారు.


అప్లై సులభం
విద్యాలక్ష్మి పోర్టల్‌లోనే ఈ స్కీమ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.