NIRF ఇంజినీరింగ్ కాలేజీ ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ నెంబర్ వన్ NIRF ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీకి రెండో స్థానం మూడో స్థానంలో ఐఐటీ బాంబే నాలుగో స్థానంలో ఐఐటీ కాన్పూర్ చారిత్రాత్మక ఐఐటీ రూర్కీకి 5వ స్థానం 6వ స్థానంలో ఐఐటీ ఖరగ్ పూర్ టాప్ 7గా నిలిచిన ఐఐటీ గువాహతి 8వ స్థానంలో నిలిచిన ఐఐటీ హైదరాబాద్ NIT తిరుచిరాపల్లికి 9వ ర్యాంకు టాప్ 10గా పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ