ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే కలిగే లాభాలు, నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఒక నిర్దిష్ట సమయపరిమితిలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. మిగతా సమయంలో ఏమీ తినరు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉదాహరణకు సాయంత్రం 8 గంటలకు భోజనం చేసి ఉంటే.. వారు మరుసటి రోజు ఉదయం 8 గంటల తర్వాతే ఏదైనా తింటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో శరీరం క్లీనింగ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కేవలం బరువు తగ్గడానికి మంచి మార్గం మాత్రమే కాదు.. దాంతో శరీరం యవ్వనంగా కూడా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మరి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలో వద్దో ఈరోజు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు మీ ఆహార సమయ పరిమితిలో న్యూట్రియెంట్స్ ఉండేలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సాధారణంగా ఆరోగ్యవంతుల కోసం సురక్షితమని భావిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉపవాస సమయంలో మీరు వర్కౌట్ చేయవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉపవాసంలో వర్కౌట్ చేస్తే శరీరం శక్తి ఇవ్వడానికి ఫ్యాట్‌ను ఉపయోగిస్తుంది. దాంతో బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది.