నడక VS ట్రెడ్మిల్‌ రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వ్యాయామం కోసం బయట ఓపెన్‌గా వాక్ చేయడం మంచిదా లేదా ట్రెడ్మిల్‌పై పరుగెత్తడం బెస్టా?

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ పరిస్థితిలో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి? రెండింటిలో ఏది ఎక్కువ మంచిదో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వాక్ చేయడం లేదా ట్రెడ్మిల్‌పై పరుగెత్తడం రెండూ వ్యాయామానికి మంచి అలవాట్లు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే వాక్ చేయడం మీకు ఉత్తమంగా ఉంటుందని చెప్తున్నారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బయట ఓపెన్‌గా నడవడం లేదా పరుగెత్తడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. కండరాలకు బలం లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బయట స్వచ్ఛమైన గాలిలో వాక్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ట్రెడ్మిల్‌పై పరుగెత్తడం వల్ల కేలరీల బర్నింగ్ తక్కువగా ఉంటుంది. విటమిన్-డి కూడా సరిగ్గా లభించదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ట్రెడ్మిల్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి వాతావరణంలో వ్యాయామం చేసే సౌకర్యాన్ని ఇస్తుంది.