పోషకాహారం కోసం ఈ ఫుడ్స్ డైట్లో చేర్చుకోండి, ఎందుకంటే?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బెర్రీలు, పుల్లని పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

స్ప్రౌట్స్ కూడా పోషణ కోసం ఉత్తమ మూలం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మొలకలు తీసుకుంటే శరీరానికి పోషణ అందుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

డైరీ ఉత్పత్తులను పోషణ కోసం ఆహారంలో చేర్చుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పనీర్ పెరుగు పాలను ఆహారంలో చేర్చుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విత్తనాల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చియా సీడ్స్ పోషకాలతో నిండి ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అందులో ఫైబర్ మంచి మొత్తంలో ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చియా గింజలలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.