హెల్తీ డైట్.. పోషకాలు శరీరానికి అందాలంటే ఈ ఫుడ్స్ తినండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బెర్రీలు వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

స్ప్రౌట్స్ కూడా శరీరానికి మంచి పోషణను అందిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మొలకలు తీసుకోవడం శరీరానికి తగిన ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలు అందుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

డైరీ ఉత్పత్తులను పోషణ కోసం ఆహారంలో చేర్చుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పనీర్, పెరుగు, పాలను ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం శరీరానికి అందుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విత్తనాలు కూడా పోషక విలువను పెంచే ఫుడ్స్గా చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చియా సీడ్స్ పోషకాలతో నిండి ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అందులో ఫైబర్ మంచి మొత్తంలో లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చియా సీడ్స్ లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.