చర్మాన్ని మెరిసేలా చేసే స్కిన్ కేర్ రొటీన్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పగలే కాదు రాత్రుళ్లు కూడా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నైట్ క్రీమ్ లేదా ఆయిల్ ఉపయోగించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువ మేకప్ వేసుకోకపోవడమే చర్మానికి మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తేలికగా స్క్రబ్ మసాజ్ చేయడం అవసరం. దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఆహారపు అలవాట్లు కూడా చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

షుగర్స్, స్వీట్స్ తగ్గించడం మంచిది. ఇది స్కిన్ గ్లో అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వేయించిన ఆహారం ఎక్కువగా తింటే చర్మం ఈజీగా డ్యామేజ్ అవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ సి ఉండే పండ్లు ఎక్కువగా డైట్లో తీసుకోవడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎందుకంటే విటమిన్ సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.