చెరుకు పచ్చగా ఉన్నా.. పంచదార తెల్లగా ఉండడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పంచదారను తెల్లగా చేయడానికి శుద్ధి ప్రక్రియను(ప్రాసెస్) చేస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చక్కెరను తెల్లగా చేయడానికి సల్ఫర్ డయాక్సైడ్, బొగ్గును ఉపయోగిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చెరకు రసాన్ని తేలికపరచడానికి, శుద్ధి చేయడానికి సల్ఫర్ డయాక్సైడ్ ఉపయోగిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ ప్రక్రియలో ముందుగా చెరకు నుంచి రసం తీస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ రసాన్ని వేడి చేసి అందులోని మలినాలను వేరు చేస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ లేదా ఇతర బ్లీచింగ్ కలుపుతారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇది బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇది రంగును తేలికపరుస్తుంది. చక్కెరను శుభ్రపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రస్తుత షుగర్ మిల్స్ ఇప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్‌ను ఉపయోగిస్తున్నాయి.