బూట్లలో బీరు తాగడమేంటో.. ఎక్కడంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రజలు తమ సంతోషాలను వివిధ రకాలుగా వ్యక్తపరుస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చాలా మంది బీర్ మూత తీసి బీర్‌ను గాలిలోకి ఎగరేసి సెలబ్రేట్ చేసుకుంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే పశ్చిమ దేశాలలోని ప్రజలు బూట్లలో బీరు పోసి తాగుతు సెలబ్రేట్ చేసుకుంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రతి ఒక్కరికీ వారి సొంత శైలి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికీ వారి సొంత పద్ధతి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే ఈరోజు ఏ దేశాలలోని ప్రజలు బూట్లలో బీరు తాగుతారో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆస్ట్రేలియా, కొన్ని ఇతర దేశాలలో ప్రజలు బూట్లలో బీరు తాగుతారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీనిని షూయ్ సెలబ్రేషన్ అంటారు. ఇది ఒక రకమైన ఆచారం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కళాకారుల మధ్య ఇది చాలా ప్రజాదరణ పొందింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇక్కడ గెలిచిన తర్వాత ఆటగాళ్లు బూట్లలో బీరు పోసి తాగుతారు.