హెయిర్ డ్రైయర్ రోజూ 5 నిమిషాలు వాడితే ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హెయిర్ డ్రైయర్ ఉపయోగించి జుట్టు ఆరబెట్టుకుంటారు. దాదాపు ప్రతి ఇంట్లో దీనిని ఉపయోగిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హెయిర్ డ్రైయర్ గంట ఉపయోగిస్తే ఎంత విద్యుత్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విద్యుత్ వినియోగం మీ హెయిర్ డ్రైయర్ వాట్లపై ఆధారపడి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చాలా వరకు హెయిర్ డ్రైయర్లు 1500 నుంచి 1800 వాట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు మీ హెయిర్ డ్రైయర్‌ను 10 నిమిషాల పాటు ఉపయోగిస్తే.. హెయిర్ డ్రైయర్ 0.16 నుంచి 0.30 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

15 నిమిషాల పాటు ఉపయోగించినప్పుడు మీ హెయిర్ డ్రైయర్ 0.24 నుంచి 0.45 యూనిట్ల విద్యుత్ వినియోగించుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రతిరోజూ 5 నిమిషాలు హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగిస్తే.. వారానికి 0.56 నుంచి 1 యూనిట్ విద్యుత్ వినియోగించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ లెక్కన మీ హెయిర్ డ్రైయర్ ఒక నెలలో సుమారు 2.4 నుంచి 4.5 యూనిట్ల విద్యుత్ ను ఉపయోగిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

రోజుకు 5 నిమిషాలు హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం వల్ల మీ విద్యుత్ బిల్లు సుమారు 20 నుంచి 36 రూపాయల వరకు పెరగవచ్చు.