టాల్కమ్ పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు పిల్లలకు లేదా మీకు పౌడర్ రాస్తే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంతకీ క్యాన్సర్కు కారణమవుతోన్న పౌడర్ ఏంటి.. దానివల్ల నిజంగా క్యాన్సర్ వస్తోందా? చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ.. పౌడర్ వల్ల కలిగే క్యాన్సర్ గురించి నివేదికను విడుదల చేసింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ నివేదికలో టాల్కమ్ పౌడర్‌ను క్యాన్సర్‌కు కారణమయ్యేదిగా చూపించారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పౌడర్‌ను ఉపయోగిస్తే ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ పౌడర్‌లో కనిపించే టాల్క్ కణాలు అండాశయంలో వాపును కలిగించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ వాపు ద్వారా క్యాన్సర్ ప్రమాదం చాలా పెరుగుతుంది. బేబీకి పౌడర్ వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీనిలో భాగంగా అమెరికాలో ఒక బేబీ పౌడర్ తయారు చేసే కంపెనీపై 1 బిలియన్ రూపాయల జరిమానా విధించారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అనేక పరిశోధనల్లో బాడీ పౌడర్ వల్ల ఓవేరియన్ క్యాన్సర్ కేసుల గురించి కూడా ప్రస్తావించారు.