Image Source: pexels.com

పాలిటెక్నిక్ పూర్తయ్యాక కార్పొరేట్ సంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు మెండుగా ఉంటాయి.

Image Source: pexels.com

నీటి పారుదల, విద్యుత్తు, భవనాలు, రహదారి శాఖల్లో డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు లభిస్తాయి

Image Source: pexels.com

డిప్లొమా పూర్తి చేసినవారు రైల్వే జేఈ పోస్టులకు కూడా అర్హులు.

Image Source: pexels.com

పంచాయితీరాజ్ శాఖలో కూడా వివిధ పోస్టులుంటాయి.

Image Source: pexels.com

కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్ ఇంకా అనేక కార్పొరేట్ సంస్థల్లోని ఉద్యోగాలకూ వీరు పోటీ పడవచ్చు.

Image Source: pexels.com

ప్రముఖ పాలిటెక్నిక్ విద్యాసంస్థలు డిప్లొమా పూర్తి చేసుకున్న వారి కోసం క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తాయి.

Image Source: pexels.com

అక్కడ చూపిన ప్రతిభను బట్టి ఉద్యోగాలు మంచి ప్యాకేజీతో లభిస్తాయి

Image Source: pexels.com

ఎయిర్ ఫోర్స్ లో ఎక్స్ వై ట్రేడు పోస్టులకు, కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్టులకు కూడా వీరికి అర్హత ఉంటుంది.