Image Source: pexels.com

ఇంటర్మీడియెట్ - ఇంటర్ లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ మొదలైన గ్రూపులు ఉంటాయి.

Image Source: pexels.com

ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ వంటి జాతీయ ఎంట్రన్స్ పరీక్షలు రాయటానికి ఇంటర్ చదవటం తప్పనిసరి.

Image Source: pexels.com

పాలిటెక్నిక్- పదో తరగతి తరవాత టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లాలనుకునే వారికి పాలిటెక్నిక్ మంచి ఆప్షన్.

Image Source: pexels.com

ఇందులో కూడా కంప్యూటర్స్, సివిల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి బ్రాంచులు ఉంటాయి

Image Source: pexels.com

పాలిటెక్నిక్ తర్వాత డైరెక్ట్ బీటెక్ రెండో సంవత్సరంలో చేరిపోవచ్చు

Image Source: pexels.com

పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

Image Source: pexels.com

అగ్రికల్చర్ పాలిటెక్నిక్..డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లో ఆర్గానిక్ ఫార్మింగ్, సీడ్ టెక్నాలజీ వంటి వివిధ కోర్సులు ఉన్నాయి

Image Source: pexels.com

ఇవే కాకుండా ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు, ఇతర డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి.