గైనోఫోబియా: స్త్రీలతో ఉండాలన్న, మాట్లాడాలన్నా భయం గామోఫోబియా: వివాహ చేసుకోవాలంటే భయం క్రోమ్టోఫోబియా: డబ్బు ఖర్చు చేయడానికి భయం ఆండ్రోఫోబియా: పురుషులంటే భయం వీనుస్ట్రాఫోబియా: అందమైన స్త్రీలంటే భయం ఫిలోఫోబియా: ప్రేమించాలంటే భయం ఫిలేమాటోఫోబియా: ముద్దు పెట్టాలన్నా, పెట్టించుకోవాలన్న భయం నోమోఫోబియా: మొబైల్ ఫోన్ లేకుండా ఉండాలనే భయం