ఒంట్లో షుగర్ అకస్మాత్తుగా పెరిగితే ఇలా చేయండి

Published by: Shankar Dukanam
Image Source: pixabay

నీళ్లు ఎక్కువగా తాగండి. మూత్రపిండాల ద్వారా అదనపు చక్కెర బయటకు పోవడానికి సహాయపడుతుంది

Image Source: pixabay

ప్రతిరోజు 10-15 నిమిషాలు వేగంగా నడవటం వలన శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

Image Source: pixabay

సలాడ్ తినండి. ఎందుకంటే దోసకాయ- టొమాటో, లేదా ఆకుకూరలు వంటివి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి.

Image Source: pixabay

షుగర్ 240 mgdL కన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ ను సంప్రదించి మెడికేషన్ ప్రారంభించాలి. లేదా కీటోన్స్ పరీక్ష చేయించుకోండి

Image Source: pixabay

కాకరకాయ జ్యూస్ సహజంగా చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

Image Source: pixabay

ఒత్తిడి తగ్గించుకోవాలి. లేదా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు చక్కెరను పెంచుతాయి.

Image Source: pixabay

తీపి, కార్బోహైడ్రేట్లను తినడం వెంటనే ఆపండి. ముఖ్యంగా రాత్రివేళ బియ్యం లేదా మైదా తినడం మానుకోండి

Image Source: pixabay

రాత్రి అంతా నానబెట్టిన మెంతుల నీరు లేదా పొడిని తాగితే షుగర్ కంట్రోల్ చేస్తుంది.

Image Source: pixabay

ఒకవేళ షుగర్ నిరంతరం 300 mg/dL కంటే ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి

Image Source: pixabay