అభిజిత్ బెనర్జీ- ఆర్థిక రంగం-2019 కైలాష్ సత్యార్థి- శాంతి విభాగం- 2014 వెంకట్ రామకృష్ణన్-రసాయన శాస్త్రం -2009 ఆర్.కె.పచౌరి- శాంతి విభాగం- 2007 వి.ఎ.ఎస్.నైపాల్-సాహిత్య రంగం-2001 అమర్త్యసేన్-ఆర్థిక రంగం-1998 సుబ్రమణ్య చంద్రశేఖర్-భౌతిక శాస్త్రం-1983 మదర్ థెరిస్సా-శాంతి రంగం-1979 హర్‌గోబింద్ ఖురానా- వైద్య రంగం- 1968 సి.వి.రామన్-భౌతిక శాస్త్రం- 1930 రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం) - 1913