పీఎన్‌జీ అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ . నేరుగా వంటగదిలోకి పైపుల ద్వారా సరఫరా

Published by: Raja Sekhar Allu
Image Source: pixabay

ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. ఇది గాలి కంటే తేలికైనది కాబట్టి లీక్ అయినా గాలిలో త్వరగా కలిసిపోతుంది.

Image Source: pexels

ఎల్‌పీజీ లాగా ప్రతి నెలా సిలిండర్ బుక్ చేయడం, అది వచ్చే వరకు వేచి చూడటం వంటి సమస్యలు ఉండవు.

Image Source: pexels

నీటి పైపుల లాగే ఇది కూడా 24 గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది.

Image Source: pexels

ఎల్‌పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే పీఎన్‌జీ వాడకం 20% నుండి 30% వరకు చౌక

Image Source: pexels

PNG కనెక్షన్ కోసం ప్రధానంగా ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా పాస్పోర్ట్ అవసరం అవుతుంది.

Image Source: pexels

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రధానంగా హైదరాబాద్‌లో సేవలందిస్తోంది.

Image Source: pexels

సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ New Connection విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Image Source: pexels

కొత్త కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ కలిపి ₹5,000 నుండి ₹7,000 వరకు ఉండవచ్చు.

Image Source: pexels

పైపుల లైన్ వేయడం, మీటర్ బిగించడం వంటివి కంపెనీ టెక్నీషియన్లే చేస్తారు.

Image Source: pexels