పెట్రోల్ కు కాలపరిమితి ఉంటుందా?

Published by: Raja Sekhar Allu
Image Source: paxels

కార్లు, బైకులకు ప్రతి రోజూ పెట్రోల్ కొట్టిస్తాం.

Image Source: paxels

ఎప్పుడైనా పెట్రోల్‌కు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా అనే సందేహం వచ్చిందా?

Image Source: paxels

నెలల తరబడి పెట్రోల్ కారులో ఉంటే ఏమవుతుంది?

Image Source: paxels

పెట్రోల్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. గడువు ముగిసిన పెట్రోల్ డేంజరే.

Image Source: paxels

కాలం చెల్లిన తర్వాత దీన్ని ఉపయోగిస్తే మీ కారు ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉంది

Image Source: paxels

ఒకవేళ పెట్రోల్ ని ఏదైనా పాత్రలో నిల్వ చేస్తే, అది 1 సంవత్సరం వరకు చెడిపోదు.

Image Source: paxels

సరిగ్గా ప్యాక్ చేయకపోతే పెట్రోల్ 6 నెలల్లో పాడైపోవచ్చు.

Image Source: paxels

నేరుగా గాలిలో ఉంచిన పెట్రోల్ దాదాపు 3 నుండి 6 నెలల్లోనే పాడైపోతుంది

Image Source: paxels

కారు ట్యాంకులో నిల్వ చేసిన పెట్రోల్ దాదాపు 1 నుండి 3 నెలల్లో పాడవుతుంది

Image Source: paxels