ఎంత జీతం ఉన్నవారు డిఫెండర్ కారు కొనవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి రోజుల్లో లగ్జరీ, శక్తివంతమైన కార్లలో ఒకటి ల్యాండ్ రోవర్ డిఫెండర్.

Image Source: pexels

లగ్జరీ కార్లు ఇష్టపడే వారు తన వద్ద డిఫెండర్ కారు ఉండాలని భావిస్తారు

Image Source: pexels

ఈ కారు ధర ఎంత, దానిని కొనుగోలు చేయడానికి నెల సంపాదన ఎంత ఉండాలి?

Image Source: pexels

భారత్‌లో Land Rover Defender ఎక్స్-షోరూమ్ ధర సుమారు 97 లక్షలకు ప్రారంభమై 2.30 కోట్లకు చేరుకుంటుంది

Image Source: pexels

మీ కారు ధర మీ వార్షిక ఆదాయంలో 50 శాతానికి మించకూడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు

Image Source: pexels

మీరు 1.20 కోట్లు విలువైన Defender కొనాలంటే మీరు 20 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే, మిగతా 1 కోటి లోన్ తీసుకోక తప్పదు

Image Source: pexels

తక్కువలో తక్కువకు మీ నెలవారీ EMI దాదాపు ₹2 లక్షల వరకు ఉంటుంది

Image Source: pexels

ఆర్థిక సలహాదారుల అభిప్రాయం ప్రకారం, మీ కారు నెలవారీ EMI మీ జీతంలో 20 శాతం కంటే ఎక్కువ ఉండరాదు.

Image Source: pexels

ఈ లెక్కన చూస్తే డిఫెండర్ కొనాలంటే మీ జీతం దాదాపు 10 లక్షలకు మీదే ఉండాలి

Image Source: pexels