భారత్‌లో ఏయే కంపెనీలు LPG ని అమ్ముతున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఎల్పీజీ గ్యాస్ ప్రతి ఇంటి వంటగదిలో ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది

Image Source: pexels

వంట చేయడం నుండి పలు పనుల వరకు LPG గ్యాస్ ఉపయోగిస్తారు

Image Source: pexels

భారత్‌లో ఏయే కంపెనీలు LPGని విక్రయిస్తాయో తెలుసుకున్నారా

Image Source: pexels

దేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తాయి

Image Source: pexels

LPG అమ్మే ప్రధాన కంపెనీలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ఇండేన్ గ్యాస్ పేరుతో గ్యాస్ సరఫరా చేస్తుంది

Image Source: pexels

Bharat Petroleum సంస్థ అయితే Bharat Gas పేరుతో LPGని సరఫరా చేస్తుంది.

Image Source: pexels

మరొక సంస్థ Hindustan Petroleum ఉంది. ఇది HP Gas పేరుతో గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది.

Image Source: pexels

వీటితో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాయి

Image Source: pexels

రిలయన్స్ ఇండస్ట్రీస్, టోటల్ ఎనర్జీస్ లాంటి కంపెనీలు ఎల్పీజీకి సంబంధించిన సేవలు అందిస్తున్నాయి.

Image Source: pexels