భారత కుబేరుడు ముకేశ్ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన రోల్స్-రాయిస్ ఏది

Published by: Shankar Dukanam
Image Source: PIXABAY

రోల్స్ రాయిస్ కార్లు లగ్జరీతో పాటు ప్రతిష్టగా భావిస్తారు. వీటి ప్రారంభ ధర సుమారు ₹6.57 కోట్లు నుండి ₹10.50 కోట్లు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి

Image Source: PIXABAY

ముకేశ్ అంబానీ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ రోల్స్-రాయిస్ కల్లినన్ కారు ఉంది. దాని ధర సుమారు 17 కోట్లు.

Image Source: PIXABAY

ఈ రోల్స్ రాయిస్ కారును ప్రత్యేకంగా Z+ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు

Image Source: PIXABAY

ఈ రోల్స్ రాయిస్ కారులో బాలిస్టిక్ స్టీల్ సైతం ఉపయోగించారు

Image Source: PIXABAY

ఇందులో శక్తివంతమైన 6.75 లీటర్ల V12 పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు

Image Source: PIXABAY

అంబానీ ఫ్యామిలీ తమ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కారులో ప్రత్యేక మార్పులు చేయించింది.

Image Source: PIXABAY

ఆ లగ్జరీ SUV పై కస్టమ్ పెయింట్ చేశారు. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ప్రత్యేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి

Image Source: PIXABAY

ఇది జియో గ్యారేజ్ (ముంబై) లో ఉన్న అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లలో ఒకటని చెప్పవచ్చు

Image Source: PIXABAY

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అత్యంత ఖరీదైన SUVలలో ముఖేశ్ అంబానీ వద్ద ఉన్న కారు ఒకటి

Image Source: PIXABAY