దేశంలో దాదాపు 80+ టాప్ MBA కాలేజీలు ఉన్నాయి.
ABP Desam

దేశంలో దాదాపు 80+ టాప్ MBA కాలేజీలు ఉన్నాయి.

ఈ కాలేజీల్లో చేరాలంటే CAT, XAT, CMAT రాయాలి
ABP Desam

ఈ కాలేజీల్లో చేరాలంటే CAT, XAT, CMAT రాయాలి

ఈ టాప్ కాలేజీల్లోచదివితే Amazon, Apple, Citigroup, Deloitte, Facebook, Accentureలో ఉద్యోగాలు
ABP Desam

ఈ టాప్ కాలేజీల్లోచదివితే Amazon, Apple, Citigroup, Deloitte, Facebook, Accentureలో ఉద్యోగాలు

అన్ని అంశాలను పరిగణలోకి  తీసుకొని విద్యాసంస్థను ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు ఇస్తుంది.
ABP Desam

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యాసంస్థను ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు ఇస్తుంది.

ABP Desam

NIRF ప్రకారం టాప్ లిస్టులో IIM Ahmedabad మొదటి స్థానంలో ఉంది

ABP Desam

IIM Ahmedabad చదవాలంటే ఫీజు రూ. 25.00 లక్షలు, చదివితే రూ. 31.50 లక్షలకుపైగా శాలరీతో ఉద్యోగం గ్యారంటీ

ABP Desam

NIRF ప్రకారం టాప్ లిస్టులో IIM Bangalore రెండో స్థానంలో ఉంది

ABP Desam

IIM Bangalore చదవాలంటే ఫీజు రూ.24.50 లక్షలు, చదివితే రూ. 32.50లక్షలకుపైగా శాలరీతో ఉద్యోగం గ్యారంటీ

ABP Desam

NIRF ప్రకారం టాప్ లిస్టులో IIM Kozhikode మూడో స్థానంలో ఉంది

IIM Kozhikode చదవాలంటే ఫీజు రూ.20.50 లక్షలు, చదివితే రూ. 27.00 లక్షలకుపైగా శాలరీతో ఉద్యోగం గ్యారంటీ

NIRF ప్రకారం టాప్ లిస్టులో IIM Calcutta ఐదో స్థానంలో ఉంది

IIM Calcuttaచదవాలంటే ఫీజు రూ.25.00లక్షలు, చదివితే రూ.31.05 లక్షలకుపైగా శాలరీతో ఉద్యోగం గ్యారంటీ