ప్రతిభావంతులైన విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా రుణాలు మంజూరు రుణాల మంజూరుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిన కేంద్రం భారతీయ పౌరులే విద్యాలక్ష్మి స్కీమ్‌కి అర్హులు 50 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి దేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందాలి కంటిన్యూగా చదువుతూ ఉండాలి మధ్యలో బ్రేక్ రాకూడదు. క్రెడిట్ యోగ్యతను కలిగి ఉండాాలి కుటుంబ వార్షిక ఆదాయం 4-5 లక్షల మధ్య ఉండాలి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) మోడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ కింద రుణం తీసుకోవచ్చు న్యాక్ లేదా సీఎఫ్‌టీఐల గుర్తింపు పొందిన కోర్సుల్లోనే చేరాలి