అన్వేషించండి
Priyamani Photos New : ప్రియమణి అందం ఏం తగ్గలేదు - చూపులతో చంపేస్తోంది!
ప్రియమణి వయసు 39. వచ్చే ఏడాదికి 40 ఏళ్ళు వస్తాయి. అయితేనేం? వయసుతో పాటు రోజు రోజుకూ అందంగా కూడా పెరుగుతోందని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy : pillumani / Instagram)
![ప్రియమణి వయసు 39. వచ్చే ఏడాదికి 40 ఏళ్ళు వస్తాయి. అయితేనేం? వయసుతో పాటు రోజు రోజుకూ అందంగా కూడా పెరుగుతోందని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/ebc884a073e49f5da9130ae133a738e31686197888960313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి (Image Courtesy : pillumani / Instagram)
1/6
![పింక్ గౌనులో దిగిన ఫోటోలను ప్రియమణి లేటెస్టుగా పోస్ట్ చేశారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/44978b21d996a3cfe7e7019a7714e15884f13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పింక్ గౌనులో దిగిన ఫోటోలను ప్రియమణి లేటెస్టుగా పోస్ట్ చేశారు. (Image Courtesy : pillumani / Instagram)
2/6
![ప్రియమణి అందం అంతా చూపుల్లో ఉందని అభిమానులు చెబుతున్నారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/6d0869308d4c5d89a7726929e2cb6480bba0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి అందం అంతా చూపుల్లో ఉందని అభిమానులు చెబుతున్నారు. (Image Courtesy : pillumani / Instagram)
3/6
![నాగ చైతన్య 'కస్టడీ'లో ప్రియమణి ముఖ్యమంత్రిగా విలన్ రోల్ చేశారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/2a0772645e880165750a3791d5cf2793bafd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాగ చైతన్య 'కస్టడీ'లో ప్రియమణి ముఖ్యమంత్రిగా విలన్ రోల్ చేశారు. (Image Courtesy : pillumani / Instagram)
4/6
![ప్రజెంట్ హిందీలో షారుఖ్ ఖాన్ 'జవాన్' చేస్తున్నారు ప్రియమణి. త్వరలో విడుదల కానున్న అజయ్ దేవగణ్ 'మైదాన్'లోనూ ఆమె నటించారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/c6061bbcbad713aca3de9236385cd7f8c4608.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజెంట్ హిందీలో షారుఖ్ ఖాన్ 'జవాన్' చేస్తున్నారు ప్రియమణి. త్వరలో విడుదల కానున్న అజయ్ దేవగణ్ 'మైదాన్'లోనూ ఆమె నటించారు. (Image Courtesy : pillumani / Instagram)
5/6
![కన్నడలో ఓ సినిమా, తమిళంలో 'కొటేషన్ గ్యాంగ్' అని మరో సినిమా కూడా ప్రియమణి చేస్తున్నారు. (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/355f3cc635f3542deb7ca66f24f5cf530093f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడలో ఓ సినిమా, తమిళంలో 'కొటేషన్ గ్యాంగ్' అని మరో సినిమా కూడా ప్రియమణి చేస్తున్నారు. (Image Courtesy : pillumani / Instagram)
6/6
![ప్రియమణి (Image Courtesy : pillumani / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/1240c97f5648cfa495cfdad7a9cdedd9c6e28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి (Image Courtesy : pillumani / Instagram)
Published at : 08 Jun 2023 09:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion