అన్వేషించండి
Atress Meena: నటి మీనా షాకింగ్ లుక్ వైరల్ - జీన్స్, టిషర్టులో ఫోటోలకు ఫోజులు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Meena Latest Look Viral: సినిమాల్లో చీరకట్టులో సంప్రదాయంగా కనిపించే మీనా తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. జీన్స్, టిషర్టు వేసి క్యూట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
![Meena Latest Look Viral: సినిమాల్లో చీరకట్టులో సంప్రదాయంగా కనిపించే మీనా తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. జీన్స్, టిషర్టు వేసి క్యూట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/3129a3b183b50e220dd82d108e13a3521719418798653929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: meenasagar16/Instagram
1/7
![Actress Meena Photos: నటి మీనా గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్ రాణించిన ఆమె ప్రస్తుతం మదర్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/96bea763ae3beb1dac3d3006ac58d0c8891c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Actress Meena Photos: నటి మీనా గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్ రాణించిన ఆమె ప్రస్తుతం మదర్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది.
2/7
![చేసేది తక్కువ సినిమాలే అయినా పాత్రకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. ఇక కరోనా టైంలో మీనా తన భర్త విద్యాసాగర్‌ను కొల్పోయిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/36ee641cb83691850c7cd866e57894d0ac4b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చేసేది తక్కువ సినిమాలే అయినా పాత్రకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. ఇక కరోనా టైంలో మీనా తన భర్త విద్యాసాగర్‌ను కొల్పోయిన సంగతి తెలిసిందే.
3/7
![ఇక భర్త మరణం అనంతరం కాస్తా గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు పలు టీవీ షోలోనూ పాల్గొంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/4861198d7e9737ff88ef2e39121f2059c6327.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక భర్త మరణం అనంతరం కాస్తా గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు పలు టీవీ షోలోనూ పాల్గొంటుంది.
4/7
![ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/47d16a45c26ec14f074fc25160c8558ad243c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
5/7
![ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/eb5f5852654e3a91141aeae7c461972a9e9d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
6/7
![ఆమె ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల సమ్మర్ వెకేషన్‌కు లండన్ వెళ్లిన మీనా అప్పటి నుంచి తరచూ మోడ్రన్ లుక్‌లో షాకిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/d804484af87e148aed3af1a55b35228e635cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల సమ్మర్ వెకేషన్‌కు లండన్ వెళ్లిన మీనా అప్పటి నుంచి తరచూ మోడ్రన్ లుక్‌లో షాకిస్తుంది.
7/7
![కాగా ప్రస్తుతం మీనా తమిళ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కాగా అందులో మీనా ఒకరని సమాచారం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/d861c1d40e024aa4aee35f39027d708ce222a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా ప్రస్తుతం మీనా తమిళ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కాగా అందులో మీనా ఒకరని సమాచారం.
Published at : 26 Jun 2024 09:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion